తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. జైల్లో ఉన్న ప్రముఖ కవి వరవరరావును పెరోల్ లేదా బెయిల్‌పై విడుదల చేసేందుకు సహకరించాలని కోరారు. వరవరరావు అనారోగ్యం దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించాలని సీఎంలకు విజ్ఞప్తి చేశారు.
వరవరరావు విడుదలకు సహకరించండి: సీపీఐ రామకృష్ణ - వరవరరావు అరెస్ట్
మహారాష్ట్ర జైల్లో ఉన్న ప్రముఖ కవి వరవరరావు విడుదలకు సహకరించాలని కోరుతూ తెలుగు రాష్ట్రాల సీఎంలకు సీపీఐ రామకృష్ణ లేఖ రాశారు.

cpi ramakrishna