ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్​కు సీపీఐ రామకృష్ణ లేఖ... ఆ నిర్ణయంపై అభినందనలు - సీఎం కు సీపీఐ రామకృష్ణ లేఖ వార్తలు

విభజన హామీల అమలుపై పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీయాలని... వైకాపా ఎంపీలు నిర్ణయించటం అభినందననీయని సీపీఐ రామకృష్ణ పేర్కొన్నారు.

CPI ramakrishna letter to CM jagan over parlament sessions

By

Published : Nov 17, 2019, 11:49 PM IST

ముఖ్యమంత్రి జగన్​కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ లేఖ రాశారు. ఏపీకి ప్రత్యేక హాదా, విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీయాలని నిర్ణయించటం అభినందనీయమన్నారు. 2014-15 లోటు బడ్జెట్ నిధులు కేంద్రం ఇప్పటికీ ఇవ్వలేదని పేర్కొన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన నిధుల్లో కేంద్రం కోత విధించిందని తెలిపారు. విభజన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేదని గుర్తుచేశారు. రాష్ట్ర హక్కుల కోసం ఎంపీలు పోరాటం చేయాలని లేఖలో అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details