ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎస్​ఈసీకి భద్రత పెంచాలి: కె.రామకృష్ణ - ap elections news

స్థానిక ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయమని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్‌కు భద్రత పెంచాలని డిమాండ్ చేశారు.

cpi ramakrishna demands security for sec ramesh kumar
cpi ramakrishna demands security for sec ramesh kumar

By

Published : Mar 18, 2020, 8:55 PM IST

ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్‌కు భద్రత పెంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల వాయిదా అంశంలో సుప్రీంకోర్టు తీర్పుపై హర్షణీయమని వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికల్లో వైకాపా నేతలు దౌర్జన్యాలు, దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. స్థానిక ఎన్నికలను రీషెడ్యూల్ చేసి మళ్లీ నిర్వహించాలని అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details