పోలవరం సందర్శనకు వెళ్తున్న సీపీఐ శ్రేణులను పోలీసులు అడ్డుకోవటంపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నడుస్తోంది జగన్ ప్రభుత్వమా....? సవాంగ్ ప్రభుత్వమా..? అని ప్రశ్నించారు. జలవనరుల శాఖ అనుమతి ఇచ్చినా పోలీసులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఎన్ని అడ్డంకులెదురైనా పోలవరం సందర్శించే వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.
పోలవరం సందర్శించే వెళ్తాం: సీపీఐ రామకృష్ణ - పోలవరం వద్ద సీపీఐ నేతల అరెస్ట్
పోలీసుల తీరును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తప్పుబట్టారు. పోలవరం సందర్శనకు వెళ్తున్న పార్టీ కార్యకర్తలను అడ్డుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
cpi-ramakrishna-