ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'జగన్​ గారూ... మీ మంత్రులతో ఆంగ్లం మాట్లాడించండి' - cpi rama krishna fires on ministers

విద్యార్థులకు ఆంగ్లంలో పాఠాలు నేర్పడం కన్నా ముందు... మంత్రులు ఇంగ్లీష్ మాట్లాడేలా చూడాలని... ముఖ్యమంత్రిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. మంత్రులు మాట్లాడే మాటలు అసభ్యంగా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు.

cpi rama krishna on ministers
మంత్రులపై సీపీఐ రామకృష్ణ

By

Published : Nov 27, 2019, 7:01 PM IST

'జగన్​ గారూ... మీ మంత్రులతో ఆంగ్లం మాట్లాడించండి'

రాష్ట్రంలో విద్యార్థులకు ఆంగ్లంలో పాఠాలు నేర్పడం కన్నా ముందు... మీ మంత్రులు ఇంగ్లీష్​లో మాట్లాడేలా చూడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం జగన్​ను కోరారు. రాష్ట్ర రాజధాని అమరావతిని శ్మశానంతో పోల్చే మంత్రి ఉండడం సిగ్గుచేటన్నారు. స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తి ఇష్టమొచ్చినట్లు మాట్లాడటాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. డిసెంబర్ 10న కడప నుంచి... విభజన హామీ సాధనకై ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details