అసెంబ్లీ, సచివాలయం అమరావతిలోనే ఉండాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. కేంద్ర బిందువుగా ఉన్న విజయవాడ, గుంటూరు జిల్లాల్లోనే రాజధాని ఉండాలన్నారు. కక్ష సాధింపు చర్యలను మానుకోవాలన్నారు. విశాఖపట్నంలోనూ భూదందా ఉందని .... ప్రభుత్వాలు మారినా భూదందాలు ఆగడలేదన్నారు. భూదందా పై గతంలో విచారణ చేసిన సిట్ రిపోర్ట్‌ను బయట పెట్టాలన్నారు.
అమరావతినే రాజధానిగా ఉంచాలి- నారాయణ - cpi narayana on amaravathi
రాజధాని అమరావతిలోనే కొనసాగాలని సీపీఐ నేత నారాయణ అన్నారు. కక్ష సాధింపు చర్యలను మానుకోవాలన్నారు
![అమరావతినే రాజధానిగా ఉంచాలి- నారాయణ cpi narayana on amaravathi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5509552-1008-5509552-1577438987680.jpg)
cpi narayana on amaravathi