భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్... దేశానికే గర్వకారణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కొవాగ్జిన్‌పై విమర్శలు సంకుచిత స్వభావానికి నిదర్శనమని చెప్పారు. భారత్ బయోటెక్ శాస్త్రవేత్తల కృషి అభినందనీయమని నారాయణ ప్రశంసించారు. కొవాగ్జిన్ టీకా నీళ్లతో సమానమన్న.. విమర్శలు అర్ధరహితమని వ్యాఖ్యానించారు.
కొవాగ్జిన్.. దేశానికే గర్వకారణం: నారాయణ - cpi leader narayana news
భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్.. దేశానికే గర్వకారణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కొవాగ్జిన్ టీకాపై విమర్శలు అర్ధ రహితమని చెప్పారు.

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ