పరిపాలన వికేంద్రీకరణ బిల్లుతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపటం విచారకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గవర్నర్ నిర్ణయం క్విడ్ ప్రో కోలా ఉందని వ్యాఖ్యానించారు. ఇదంతా కేంద్రంలోని భాజపా ఆడిస్తున్న నాటకమని అభివర్ణించారు. అమరావతి రాజధాని కోసం దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
గవర్నర్ నిర్ణయం..'క్విడ్ ప్రో కో'లా ఉంది: సీపీఐ నారాయణ - capital bills approved by ap governor
రాజధాని బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపటంపై సీపీఐ నారాయణ విచారం వ్యక్తం చేశారు. రాజధాని కోసం దీర్ఘకాలిక పోరాటనికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
cpi naranyana