'కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ చేసింది. ఒక్క రోజు జనతా కర్ఫ్యూ పాటించిన ప్రజలు ఈరోజు రోడ్లపైకి వస్తున్నారు . దీంతో వారిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నాం . నగరంలో ఎక్కడికక్కడ చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసి రోడ్డుపైకి వచ్చిన వారిని తిప్పి పంపుతున్నాం. అవసరంలేని దుకాణాలను మూసివేయిస్తున్నాం' అని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. పోలీసులు తీసుకుంటున్న చర్యలపై ఆయన మాట్లాడారు.
అత్యవసరమైతేనే బయటికి రండి: సీపీ తిరుమలరావు - దేశంలో జనతా కర్ఫ్యూ
రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు రోడ్లపైకి రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు తీసుకుంటున్న చర్యలపై విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు ఈటీవీ భారత్తో మాట్లాడారు. రద్దీ నియంత్రణ చర్యలను వివరించారు.
![అత్యవసరమైతేనే బయటికి రండి: సీపీ తిరుమలరావు cp dwaraka tirumalarao on corona precautions](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6515734-150-6515734-1584960470586.jpg)
cp dwaraka tirumalarao on corona precautions