ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

DEVINENI UMA: దేవినేని ఉమపై కొవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసు - deveneni uma latest news

మాజీ మంత్రి దేవినేని ఉమపై మైలవరం పోలీసులు కొవిడ్ నిబంధనలు ఉల్లంఘన కేసు నమోదు చేశారు. ఈ నెల 16న కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి కార్యక్రమం చేపట్టారని కేసు నమెదు చేశారు.

covin rules violation case against Devineni Uma ..
covin rules violation case against Devineni Uma ..

By

Published : Jun 18, 2021, 9:39 AM IST

మాజీ మంత్రి దేవినేని ఉమపై కొవిడ్ నిబంధనలు ఉల్లంఘన కేసు నమోదైంది. ఈ నెల 16న కృష్ణా జిల్లా మైలవరంలోని ఎన్టీఆర్ కాలనీలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా.. అవి అందని బాధితులతో దేవినేని ఉమ మాట్లాడారు. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి కార్యక్రమం చేపట్టారంటూ మైలవరం పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details