ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సచివాలయంలో ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం - సచివాలయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ

సచివాలయంలో ఉద్యోగులకు.. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ టీకా వేయించుకుని కార్యక్రమాన్ని ప్రారంభించారు.

covid vaccination is given to secretariat staff
సచివాలయంలో ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం

By

Published : Mar 24, 2021, 11:45 AM IST

సచివాలయంలో ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను.. వైద్యారోగ్య శాఖ ప్రారంభించింది. సచివాలయం మూడో బ్లాక్‌ డిస్పెన్సరీలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ టీకా వేయించుకున్నారు. అనంతరం ఉద్యోగులు ఒక్కొక్కరుగా టీకాలు వేయించుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details