ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర వ్యాప్తంగా... 332 కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ - covid vaccination latest news

కరోనా​ వ్యాక్సినేషన్​కు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. టీకా పంపిణీకి కేంద్రాలు కేటాయించారు. రాష్ట్రంలో మొత్తం 332 కేంద్రాల్లో వ్యాక్సినేషన్​ ఇవ్వనున్నారు.

covid vaccination centers in districts
covid vaccination centers in districts

By

Published : Jan 16, 2021, 10:27 AM IST

కొవిడ్​ వాక్సినేషన్​కు జిల్లాల్లో కేటాయించిన కేంద్రాల వివరాలు:

సంఖ్య జిల్లా టీకా పంపిణీ కేంద్రాల సంఖ్య
1. శ్రీకాకుళం 18
2. విజయనగరం 15
3. తూర్పు గోదావరి 33
4. పశ్చిమ గోదావరి 23
5. కృష్ణా 30
6. గుంటూరు 31
7. ప్రకాశం 22
8. నెల్లూరు 26
9. చిత్తూరు 29
10. అనంతపురం 26
11. కడప జిల్లా 20
12. విశాఖ 32
13. కర్నూలు 27
మొత్తం 332 కేంద్రాలు

ABOUT THE AUTHOR

...view details