CORONA CASES IN AP: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం రాష్ట్రంలో 76 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఈ మహమ్మారి నుంచి ఒక్కరోజు వ్యవధిలో 266 మంది కోలుకున్నారు. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 12,916 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,151 కరోనా యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది.
CORONA CASES IN AP: రాష్ట్రంలో కొవిడ్ కేసులు ఎన్నంటే..? - ఏపీలో కొత్త కొవిడ్ కేసులు
CORONA CASES IN AP: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 76 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 266 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యాఆర్యోగశాఖ బులిటెన్ విడుదల చేసింది.
ఏపీలో కొవిడ్ కేసులు