కొవిడ్ ఆస్పత్రుల ఆవరణలోని గాలిలో కరోనా వైరస్ ఉన్నట్లు హైదరాబాద్లోని సీసీఎంబీ తెలిపింది. కొవిడ్ బాధితులు ఉండే సమయం మేరకు గాలిలో వైరస్ ప్రభావం ఉన్నట్లు తేల్చింది. హైదరాబాద్, మొహాలీలో శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు బయటపడినట్లు సీసీఎంబీ వెల్లడించింది.
కొవిడ్ ఆస్పత్రుల ఆవరణలో గాలిలోనూ కరోనా వైరస్ - కరోనా తాజా సమాచారం
కొవిడ్ ఆస్పత్రుల ఆవరణలోని గాలిలో సైతం కరోనా వైరస్ ఉన్నట్లు హైదరాబాద్లోని సీసీఎంబీ తెలిపింది. కరోనా బాధితులు చుట్టుపక్కల ఉండే వరకు గాలిలో వైరస్ ప్రభావం చూపుతుందని పేర్కొంది. శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

గాలిలో కరోనా వైరస్