రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం కరోనా టీకాలను 7355 మందికి ఇచ్చినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇందుకోసం 663 వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. టీకాలు వేసిన తర్వాత తూర్పుగోదావరిలో జిల్లా ఒకరు ,గుంటూరు- 2 ,కృష్ణా-1 ,ప్రకాశం-1 , నెల్లూరు జిల్లాలో నలుగురు స్వల్ప అస్వస్థతకు గురైనట్లు అధికారులు పేర్కొన్నారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1014 మందికి, అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 101 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా మరో 7355 మందికి కరోనా టీకా - covaxin vaccine
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 7355 మందికి కరోనా టీకాలను ఇచ్చినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు.అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1014 మందికి, అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 101 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు వెల్లడించారు.
corona vaccine