ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో నిలిచిన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ! - ఏపీలో కరోనా వ్యాక్సిన్ నిలిపివేత వార్తలు

corona vaccination  in ap
corona vaccination stop in ap

By

Published : May 10, 2021, 11:58 AM IST

Updated : May 10, 2021, 12:31 PM IST

11:56 May 10

నిలిచిన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ

రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. కొవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్‌ మార్పులపై అధికారులు కసరత్తు చేపట్టారు. రాష్ట్రంలో 3.5 లక్షల టీకా డోసులు అందుబాటులో ఉండగా.. రెండో డోసు వారికే టీకా వేసేందుకు సిద్ధమవుతున్నారు. వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీ తగ్గించేందుకు అధికారులు ప్రయత్నం మొదలుపెట్టారు. ఎవరికి, ఎప్పుడు టీకా ఇస్తారనే వివరాలతో ఇంటివద్దకే స్లిప్పుల పంపిణీ చేయనున్నారు. టోకెన్ల పంపిణీ పూర్తయ్యాకే కరోనా వ్యాక్సినేషన్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి

ఏపీ నుంచి వెళ్లే కొవిడ్ అంబులెన్స్​లు అడ్డగింత

Last Updated : May 10, 2021, 12:31 PM IST

ABOUT THE AUTHOR

...view details