ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటి నుంచి ప్రతి జిల్లాలోని గ్రామ సచివాలయాల్లోనూ టీకాలు - ఏపీలో కరోనా వ్యాక్సిన్ తాజా వార్తలు

నేటి నుంచి ప్రతి జిల్లాలోని గ్రామ సచివాలయాల్లో టీకాలు వేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. సోమవారం నుంచి పట్టణ ఆరోగ్య కేంద్రాల్లోనూ వేక్సినేషన్ ప్రక్రియ అమలు చేయనున్నట్టు వెల్లడించింది.

corona vaccination in two sachivalys per day
corona vaccination in two sachivalys per day

By

Published : Mar 25, 2021, 2:55 PM IST

నేటి నుంచి ప్రజి జిల్లాలో.. రోజుకు 2 గ్రామ సచివాలయాలు ఎంపిక చేసి.. కరోనా వేక్సినేషన్ ప్రక్రియ అమలు చేస్తామని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. వారంలో.. 8 గ్రామ సచివాలయాల ద్వారా టీకా వేయనున్నట్టు తెలిపింది.

అలాగే.. వచ్చే సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రాల్లోనూ వేక్సినేషన్ అమలు చేస్తామని అధికారులు తెలిపారు. ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్న వార్డు సచివాలయాల్లో.. ప్రక్రియ నిర్వహిస్తామని తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details