ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లండన్‌ నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా పరీక్షలు... హోం క్వారంటైన్​కు తరలింపు - corona tests news

బ్రిటన్​లో కొత్తగా కరోనా స్ట్రెయిన్​ వ్యాప్తితో..విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో.. లండన్‌ నుంచి వచ్చిన ముగ్గురికి కొవిడ్​ పరీక్షలు నిర్వహించారు.

corona tests
కరోనా పరీక్షలు

By

Published : Dec 26, 2020, 1:01 PM IST

లండన్‌ నుంచి గుంటూరులోని మంగళగిరికి వచ్చిన ముగ్గురికి కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో పెద్దవడ్లపూడికి చెందిన ఇద్దరికి నెగిటివ్​గా తేలింది. కాజ గ్రామానికి చెందిన మరొకరికి కొవిడ్​ టెస్ట్​ నిర్వహిస్తున్నారు. ఈ ముగ్గురిని.. అధికారులు హోం క్వారంటైన్‌లో ఉంచారు.

ABOUT THE AUTHOR

...view details