బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ గేటు వద్ద కరోనా పరీక్షల మొబైల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాల్లో వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోని ప్రజాప్రతినిధుల కోసం ఈ కేంద్రాన్ని అందుబాటులో ఉంచారు. సమావేశాలకు హాజరైన నేతలతో పాటు అసెంబ్లీ ఉద్యోగులు, పోలీసులు ఇక్కడ పరీక్షలు చేయించుకున్నారు.
శాసనసభకు... కదలి వచ్చిన కరోనా నిర్థరణ పరీక్షల కేంద్రం - ఏపీ అసెంబ్లీ ఎదుట కరోనా పరీక్షల కేంద్రం వార్తలు
కరోనా పరీక్షల నిమిత్తం.. ప్రత్యేక కేంద్రాన్ని శాసనసభ వద్ద అధికారులు ఏర్పాటు చేశారు. సమావేశాలకు హాజరైన ప్రజాప్రతినిధులతో పాటు.. సిబ్బందిని పరీక్షించారు.
corona testing mobile center at assembly gate