రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ఏపీ సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా పరీక్షల కోసం ఉద్యోగులు, అధికారులకు వేర్వేరు సమయాలను కేటాయించారు. హోదాల వారీగా ఉద్యోగులందరికీ వేర్వేరు సమయాల్లో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. సచివాలయంలోని రెండో బ్లాక్ కాన్ఫరెన్సు హాలులో కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా పరీక్షలు - corona tests in ap
కరోనా కేసులు పెరుగుతుండటంతో సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఉద్యోగుల నుంచి నమూనాలు సేకరిస్తున్నారు. ఉద్యోగులందరికీ ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేయాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది.
![సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా పరీక్షలు corona test to andhra pradesh sachivalya employees](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11425230-228-11425230-1618567556278.jpg)
corona test to andhra pradesh sachivalya employees