hero Arjun corona: సెలబ్రిటీలు ఇటీవల అధిక సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. తాజాగా సీనియర్ హీరో అర్జున్ సర్జాకు కరోనా సోకింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
corona to arjun: హీరో అర్జున్‌కి కరోనా పాజిటివ్ - corona to arjun
Corona positive to hero Arjun Sarja: కరోనా మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తునే ఉంది. సెలబ్రిటీలు ఇటీవల అధిక సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. తాజాగా యాక్షన్ హీరో అర్జున్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది.
![corona to arjun: హీరో అర్జున్‌కి కరోనా పాజిటివ్ corona to arjun](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13903915-360-13903915-1639478964846.jpg)
corona to arjun
ఇటీవల తనను కలిసిన వారు.. కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాను తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు వెల్లడించారు. "ప్రస్తుతం నా ఆరోగ్యం బాగుంది. మీరూ జాగ్రత్తగా ఉండండి. మాస్కులు మర్చిపోకండి" అని పోస్ట్ చేశారు.
ఇదీ చూడండి: Mahesh Babu surgery: సూపర్‌స్టార్ మహేశ్‌కు సర్జరీ.. షూటింగ్‌కు బ్రేక్