చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి, ఆయన భార్యకు కరోనా సోకింది. వైద్య పరీక్షల్లో ఇద్దరికీ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. తిరుపతిలోని అమర ఆస్పత్రిలో ఎమ్మెల్యే దంపతులు చికిత్సపొందుతున్నారు.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి కరోనా పాజిటివ్ - ఏపీలో కరోనా మరణాలు
mla-madhusudan-reddy
04:36 July 18
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి కరోనా పాజిటివ్
Last Updated : Jul 18, 2020, 6:21 AM IST