ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సచివాలయంలో ఉద్యోగికి పాజిటివ్... వర్క్​ఫ్రం హోంకు డిమాండ్​ - ఏపీ సచివాలయం వార్తలు

corona-positive-for-secretariat-employee
corona-positive-for-secretariat-employee

By

Published : Jun 4, 2020, 9:44 AM IST

Updated : Jun 4, 2020, 10:33 AM IST

09:40 June 04

సచివాలయంలో సాధారణ పరిపాలన శాఖలోని ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయినందున.....సిబ్బందికి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. వ్యవసాయ శాఖ తరహాలోనే వర్క్ ఫ్రం హోమ్ అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. భద్రతా విధుల్లోని కానిస్టేబుల్‌కు కరోనా సోకడంతో అసెంబ్లీ సిబ్బందికి వర్క్‌ ఫ్రం హోమ్‌ అమలుచేశారు. రెండు రోజులపాటు ఇంటి నుంచే విధుల నిర్వహణకు అసెంబ్లీ కార్యదర్శి ఆదేశాలిచ్చారు.

Last Updated : Jun 4, 2020, 10:33 AM IST

ABOUT THE AUTHOR

...view details