ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణాలో 1163కి చేరుకున్న పాజిటివ్ కేసులు - తెలంగాణాలో కరోనా వైరస్ వార్తలు

తెలంగాణలో కొత్తగా మరో 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1163కి చేరింది.

తెలంగాణాలో 1163కి చేరుకున్న పాజిటివ్ కేసులు
తెలంగాణాలో 1163కి చేరుకున్న పాజిటివ్ కేసులు

By

Published : May 9, 2020, 10:29 PM IST

తెలంగాణలో కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్​ కేసుల సంఖ్య 1,163కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 30 మందికి కరోనా వైరస్​ సోకింది. మొత్తం మృతుల సంఖ్య 30కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 751 మంది డిశ్చార్జి అయ్యారు.

ABOUT THE AUTHOR

...view details