ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో మరో 1,897 కరోనా పాజిటివ్ కేసులు - corona news in telangana

రాష్ట్రంలో కొత్తగా 1,897 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 84,544కు చేరుకుంది. మరో 9 మంది మరణించగా... మృతుల సంఖ్య 654కు చేరింది. ఇప్పటి వరకు వైరస్​ నుంచి 61,294 మంది కోలుకొని ఇంటికెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 22,596 మంది చికిత్స పొందుతున్నారు.

corona positive cases in telangana
corona positive cases in telangana

By

Published : Aug 12, 2020, 10:13 AM IST

జీహెచ్​ఎంసీ పరిధిలో 479 కరోనా కేసులు నమోదు కాగా... రంగారెడ్డిలో 162, మేడ్చల్ మల్కాజిగిరి 172, వరంగల్ అర్బన్​ 87, కరీంనగర్​ 64, ఖమ్మం 63, సిద్దిపేట, పెద్దపల్లిలో 62 చొప్పున వచ్చాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 72.49 శాతం, మరణాల రేటు 0.77శాతం ఉంది.

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు

ABOUT THE AUTHOR

...view details