తెలంగాణలో మరో 7 కరోనా పాజిటివ్ కేసులు - today corona positive cases
తెలంగాణ రాష్ట్రంలో మరో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకిన వారి సంఖ్య 990కి చేరుకుంది.
![తెలంగాణలో మరో 7 కరోనా పాజిటివ్ కేసులు corona positive cases in telanagana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6942516-669-6942516-1587837868054.jpg)
తెలంగాణలో మరో 7 కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణలో మరో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం వైరస్ సోకిన వారి సంఖ్య 990కి చేరుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో 6, వరంగల్ అర్బన్ జిల్లాలో 1 కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 25 మంది మృతి చెందగా... 307 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 658 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.