ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నా భర్త ఆచూకీ తెలపండి'.. కరోనా బాధితుని భార్య ఆవేదన..! - covid patient wife problems in ggh news

corona patient missing
'నా భర్త ఆచూకీ తెలపండి'.. కరోనా బాధితుని భార్య ఆవేదన..!

By

Published : Jul 28, 2020, 4:15 PM IST

Updated : Jul 28, 2020, 4:55 PM IST

15:43 July 28

భర్త ఆచూకీ తెలపాలని భార్య ఆవేదన

గుంటూరు సర్వజనాసుపత్రి నుంచి కరోనా బాధితుడు అదృశ్యమయ్యాడు. ఈనెల 14న తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన బాధితుడు .... మెరుగైన వైద్యం కోసం... 16న జీజీహెచ్‌కు వచ్చాడు. అప్పటి నుంచి సదరు వ్యక్తి కనిపించడం లేదు. భర్త ఆచూకీ కోసం అతని భార్య 12 రోజులుగా ఆసుపత్రి చుట్టూ తిరుగుతోంది. ఎన్ని వార్డులు తిరిగినా... ఎంత మంది అధికారులను అడిగినా ఫలితం లేదని వెంకాయమ్మ కన్నీరు మున్నీరవుతోంది.

ఇదీ చూడండి..

బంధువులెవరూ రాకుంటే ప్రభుత్వమే అంత్యక్రియలు చేస్తుంది: సీఎం

Last Updated : Jul 28, 2020, 4:55 PM IST

ABOUT THE AUTHOR

...view details