రాష్ట్రంలో మరో 111 కరోనా కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 27 మంది కొవిడ్ బారిన పడ్డారు. మహమ్మరితో మరొకరు మృతిచెందారు.
తెలంగాణలో కొత్త కరోనా కేసులు - తెలంగాణ వార్తలు
రాష్ట్రంలో మరో 111 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 189 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 1,807 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
తెలంగాణలో కొత్త కరోనా కేసులు
కొవిడ్ నుంచి మరో 189 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,807 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 689 మంది బాధితులున్నారని పేర్కొంది.
ఇదీ చదవండి:ఇంటి పై నుంచి పడిపోయిన సీఐ.. ఆరా తీస్తున్న పోలీసులు