ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 22,399 కరోనా కేసులు... 89 మంది మృతి - కరోనా హెల్త్ బులెటిన్

today covid health bulletin
కరోనా హెల్త్ బులెటిన్

By

Published : May 13, 2021, 6:13 PM IST

Updated : May 13, 2021, 8:26 PM IST

17:55 May 13

రాష్ట్రంలో మరో 22,399 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ ధాటికి 89 మంది ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి బారి నుంచి 18 వేల 638 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2 లక్షల వెయ్యి 42 మంది చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 22 వేల 399 కరోనా కేసులు, 89 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 18 వేల 638 మంది బాధితులు కోలుకోగా... ప్రస్తుతం 2 లక్షల వెయ్యి 42 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా కొవిడ్ కాటుకు 89 మంది బలయ్యారు.

కరోనాతో విశాఖ, విజయనగరం జిల్లాల్లో 11 మంది చొప్పున మృతి చెందారు. కరోనాతో చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో 9 మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో 8 మంది చొప్పున బలయ్యారు. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 96 వేల 446 కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఇదీ చదవండి:

కనికరించని వైద్యులు.. ఆసుపత్రి బయటే ప్రసవం

Last Updated : May 13, 2021, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details