డెల్టా రకం కరోనా కేసుల వార్తలపై వైద్యారోగ్యశాఖ స్పందించింది. రాష్ట్రంలో డెల్టాప్లస్ రకం కరోనా కేసులు ఇంతవరకు ఎక్కడా రాలేదని, ఈ విషయంలో వచ్చిన వార్తలు నిజం కావని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఆ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి ‘ఈనాడు’కు తెలిపారు.
డెల్టా రకం కేసులా? అంతా అవాస్తవం! - ఏపీలో డెల్టా కరోనా కేసులు
రాష్ట్రంలో డెల్టా రకం కేసులు నమోదయ్యాయని ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ విషయంపై వైద్యారోగ్యశాఖ స్పందించింది. ఆ వార్తలు అవాస్తవమని ఆ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.
![డెల్టా రకం కేసులా? అంతా అవాస్తవం! delta corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12242766-581-12242766-1624497483425.jpg)
delta corona