Corona cases today: మరో 1,746 కరోనా పాజిటివ్ కేసులు.. వైరస్ తో 20 మంది మృతి - ap corona cases
16:39 August 13
corona cases today
రాష్ట్రంలో కొత్తగా 1,746 కరోనా కేసులు, 20 మరణాలు నమోదయ్యాయి. మహమ్మరి నుంచి మరో 1,648 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,766 యాక్టివ్ కేసులున్నాయి. కరోనాతో చిత్తూరు జిల్లాలో నలుగురు, కృష్ణాజిల్లాలో ముగ్గురు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో 225, పశ్చిమ గోదావరి జిల్లాలో 195 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి:
Letter: 'మా కుటుంబానికి భద్రత కల్పించండి'.. కడప ఎస్పీకి వివేకా కుమార్తె లేఖ