ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TS CORONA CASES: తెలంగాణలో కొత్తగా 245 కరోనా​ కేసులు.. ఒకరు మృతి

By

Published : Aug 16, 2021, 12:48 AM IST

గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 50,126 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 245 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్​ వైరస్​ బారినపడి మరొకరు ప్రాణాలు కోల్పోయారు.

corona cases ts
corona cases ts

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 50,126 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 245 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,52,380కు చేరింది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 3,842కి చేరింది.

ఒక్కరోజు వ్యవధిలో 582 మంది కోలుకున్నారు. దీంతో తెలంగాణలో కోలుకున్న వారి సంఖ్య 6,41,270కి చేరింది. ప్రస్తుతం 7,268 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details