రాష్ట్రంలో కొత్తగా 1,657 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మహమ్మారితో ఏడుగురు మృతి చెందారు. ఇప్పటివరకు 8,52,955 వైరస్ బారిన పడగా మహమ్మారి కారణంగా 6,854 మంది మృతి చెందారు. మరో 2,835 బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 8,26,344 కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 19,757 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో కొత్తగా 1,657 కరోనా కేసులు..ఏడుగురు మృతి - ఏపీ లో కరోనా కేసులు
రాష్ట్రంలో మరో 1,657 కరోనా కేసులు, 7 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు 8,52,955 వైరస్ బారిన పడగా మహమ్మారి కారణంగా 6,854 మంది మృతి చెందారు.
రాష్ట్రంలో మరో 1,657 కరోనా కేసులు