రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. 24 గంటల వ్యవధిలో 7,948 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మొత్తం బాధితుల సంఖ్య 1,10,297కు చేరింది. మహమ్మారి బారిన పడి మరో 58 మంది మృతి చెందగా.. ఇప్పటివరకూ 1,148 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు.
రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో 7,948 కేసులు - corona outbreak in ap
![రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో 7,948 కేసులు corona cases](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8204295-865-8204295-1595936770416.jpg)
రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో 7,948 కేసులు
15:43 July 28
రాష్ట్రంలో కరోనా వైరస్ విలయం
రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు సంఖ్య 56,527కు చేరింది. కొవిడ్ నుంచి 52,622 మంది బాధితులు కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 62,979 నమూనాలను పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకూ 17.49 లక్షల నమూనాలను పరీక్షించారు.
ఇదీ చూడండి..
Last Updated : Jul 28, 2020, 5:28 PM IST