ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కరోనా విజృంభణ.. కొత్తగా 8,147 కేసులు - corona outbreak in ap

corona cases
రాష్ట్రంలో కరోనా విజృంభణ.. కొత్తగా 8,147 కేసులు

By

Published : Jul 24, 2020, 5:40 PM IST

Updated : Jul 24, 2020, 7:40 PM IST

19:31 July 24

కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న తీరు

రాష్ట్రంలో కరోనా విజృంభణ.. కొత్తగా 8,147 కేసులు

18:15 July 24

రాష్ట్రంలో కేసుల తీరు సంక్షిప్తంగా

రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత

14:53 July 24

తగ్గని వైరస్​ ఉద్ధృతి

రాష్ట్రంలో కేసుల ఉద్ధృతి

రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తోంది. రోజురోజుకూ కేసుల తీవ్రత పెరుగుతోంది. 24 గంటల వ్యవధిలో 8,147 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 80,858కు చేరింది. వైరస్​ బారిన పడి మరో 49 మంది మృతి చెందగా.. ఇప్పటివరకూ 933 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఆస్పత్రుల్లో 39,990 మంది చికిత్స పొందుతుండగా.. 39,935 మంది మహమ్మారి నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఇప్పటి వరకూ 15,41,993 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 

ఇదీ చూడండి..

కరోనా చికిత్స కోసం అదనంగా రూ.వెయ్యి కోట్లు: సీఎం జగన్​

Last Updated : Jul 24, 2020, 7:40 PM IST

ABOUT THE AUTHOR

...view details