కరోనా అప్డేట్: 24 గంటల్లో 216 పాజిటివ్ కేసులు - ap corona cases news
రాష్ట్రంలో కొత్తగా 216 కరోనా పాజిటివ్ కేసులు
18:03 June 09
తగ్గని కరోనా ఉద్ధృతి
రాష్ట్రంలో కొత్తగా 216 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రానికి చెందిన 147 మంది.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 69 మందికి వైరస్ సోకినట్టు నిర్థరణ అయ్యింది. మొత్తం కేసుల సంఖ్య 3,990కు చేరింది. ఇవాళ కరోనాతో కృష్ణా, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 77కు చేరింది.
ఇదీ చూడండి:
Last Updated : Jun 9, 2020, 6:28 PM IST