AP LATEST CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 137 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థరణ అయింది. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. కొవిడ్ నుంచి 189 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,705 పాజిటివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు.
AP LATEST CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 137 కరోనా కేసులు.. ఒకరు మృతి - AP CORONA CASES
AP LATEST CORONA CASES: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నిలకడగా కొనసాగుతోంది. కొత్తగా 137 మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా ఒకరు మృతి చెందారు.
ఏపీలో కరోనా కేసులు