Corona cases: కొత్తగా 1,435 కరోనా కేసులు, 6 మరణాలు - ఏపీలో కరోనా కేసులు తాజా సమాచారం
![Corona cases: కొత్తగా 1,435 కరోనా కేసులు, 6 మరణాలు Corona cases](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12829522-144-12829522-1629458944634.jpg)
కరోనా కేసులు
16:26 August 20
corona cases
రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 1,435 కరోనా కేసులు, 6 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 1,695 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 15472 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో 69,173 కరోనా పరీక్షలు చేశారు. కరోనాతో ప్రకాశం, చిత్తూరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు.
ఇదీ చదవండీ..weather update: రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు
Last Updated : Aug 20, 2021, 5:20 PM IST