Corona cases: కొత్తగా 1,627 కరోనా కేసులు.. 17 మరణాలు - రాష్ట్రంలో తాజా కరోనా కేసులు
17:00 July 26
covid cases
రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 57,672 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,627 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు.. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. అలాగే కడప, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా 2,017 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,748 మంది కరోనా చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండీ..