ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP CORONA నిలకడగా కేసులు...కొత్తగా 320 మందికి పాజిటివ్ - corona deaths in andhrapradhesh

రాష్ట్రంలో కరోనా కేసుల నిలకడ కొనసాగుతోంది. ఆదివారం కొత్తగా 320 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా మరో ఐదుగురు మరణించారు.

రాష్ట్రంలో కరోనా కేసుల నిలకడ
రాష్ట్రంలో కరోనా కేసుల నిలకడ

By

Published : Nov 7, 2021, 6:13 PM IST

రాష్ట్రంలో కరోనా కేసుల నిలకడ

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 38,768 మందికి కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 320మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో 5 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 425మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,458 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details