గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 69,088 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 1,506 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే బాధితులుగా ఉన్న వారిలో.. 16 మంది మరణించారు. మరోవైపు.. 1,835 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,865 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
CORONA: రాష్ట్రంలో మరో 1,506 కరోనా కేసులు.. 16 మరణాలు - కరోన బులిటెన్
CORONA CASES
16:15 August 15
CORONA CASES in AP
జిల్లాల వారీగా మృతులు...
కొవిడ్ వల్ల చిత్తూరులో నలుగురు, కృష్ణాలో నలుగురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, విశాఖలో ఇద్దరు, గుం టూరు, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరిలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
ఇదీ చదవండి:
Last Updated : Aug 15, 2021, 4:43 PM IST