ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభణ.. మరో 228 కేసులు నమోదు - telangana covid news

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్తగా మరో 228 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి సోకి ఒకరు మృతి చెందారు.

new corona cases in telangana
తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభణ

By

Published : Mar 14, 2021, 11:45 AM IST

కొత్తగా తెలంగాణలో మరో 228 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి 152 మంది బాధితులు కోలుకున్నారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 1,993 యాక్టివ్ కేసులున్నాయి. 795 మంది హోం ఐసోలేషన్​లో ఉన్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో నూతనంగా 46 కేసులు బయటపడ్డాయి.

ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, కరోనా నిబంధనలు పాటించాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది.

ABOUT THE AUTHOR

...view details