రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 31,473 మంది నమూనాలు పరీక్షించగా.. 222 కొత్త కేసులు(ap corona cases news ) నమోదయ్యాయి. వైరస్ బారిన పడి రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందారు. కరోనా నుంచి కొత్తగా 275 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,560 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.
CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 222 కరోనా కేసులు.. ఇద్దరు మృతి - కరోనా మృతులు
రాష్ట్రంలో కొత్తగా 222 కరోనా కేసులు నమోదయ్యాయి(ap corona cases news ). వైరస్ బారినపడి ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం 2,560 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
CORONA CASES