రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 35,332 మంది నమూనాలు పరీక్షించగా.. 230 కొత్త కేసులు నమోదయ్యాయి(ap corona cases news ). వైరస్ బారిన పడి రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందారు. కరోనా నుంచి కొత్తగా 346 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,615 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.
CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 230 కరోనా కేసులు, 3 మరణాలు - కరోనా వార్తలు
రాష్ట్రంలో కొత్తగా 230 కరోనా కేసులు నమోదయ్యాయి(ap corona cases news ). వైరస్ బారినపడి ముగ్గురు మృతి చెందారు. ప్రస్తుతం 2,615 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
CORONA CASES
Last Updated : Nov 17, 2021, 6:33 PM IST