గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 31,054 మందికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు(corona tests) నిర్వహించగా... కొత్తగా 231 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో ఇద్దరు మరణించారు. కరోనా నుంచి 362 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,233 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
CORONA BULLETIN: రాష్ట్రంలో కొత్తగా 231 కరోనా కేసులు, 2 మరణాలు - corona news
రాష్ట్రంలో కరోనా కేసుల(corona cases in andhrapradhesh) ఉద్ధృతి తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో 231 కరోనా పాజిటివ్ కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 3,233 కొవిడ్ యాక్టివ్ కేసులు(corona active cases) ఉన్నాయి.
CORONA BULLETIN