ఐఆర్ఎస్ అధికారి వెంకయ్య చౌదరి రిలీవ్ విషయంలో సస్పెండైన ఏఎస్ జయరాం, ఎస్వో అచ్చయ్యకు ఊరట లభించింది. జయరాం, అచ్చయ్యలపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలను ఉపసంహరించింది. వెంకయ్య చౌదరిని జయరాం, అచ్చయ్యలు ఉద్దేశపూర్వకంగా తప్పిదం చేయలేదని జీఏడీ సర్వీసెస్ కార్యదర్శి శశిభూషణ్ ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 20 రోజుల సస్పెన్షన్ కాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
ఐఆర్ఎస్ అధికారి రిలీవ్లో సస్పెండైన జయరాం, అచ్చయ్యలకు ఊరట - ఐఆర్ఎస్ అధికారి రిలీవ్లో సస్పెండైన జయరాం, అచ్చయ్యలకు ఊరట
ఐఆర్ఎస్ అధికారి వెంకయ్య చౌదరి రిలీవ్ విషయంలో సస్పెండైన ఏఎస్ జయరాం, ఎస్వో అచ్చయ్యలపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు ఉపసంహరించుకుంది. జీఏడీ సర్వీసెస్ కార్యదర్శి శశిభూషణ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
![ఐఆర్ఎస్ అధికారి రిలీవ్లో సస్పెండైన జయరాం, అచ్చయ్యలకు ఊరట consolation to jayaram and achayya in an irs officer relievw case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8585088-211-8585088-1598576566239.jpg)
ఐఆర్ఎస్ అధికారి రిలీవ్లో సస్పెండైన జయరాం, అచ్చయ్యలకు ఊరట