కాంగ్రెస్ నేత తులసిరెడ్డి గాయపడ్డారు. ప్రమాదశావత్తు కాలుజారి పడినట్లు ఆయన అనుచరులు తెలిపారు. ప్రస్తుతం ఆయనను మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
గాయపడిన కాంగ్రెస్ నేత తులసిరెడ్డి.. - Congress leader Tulsireddy Injured
కాంగ్రెస్ నేత తులసిరెడ్డికి గాయాలయ్యాయి. ప్రమాదవశాత్తూ గాయపడిన అతనిని మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించారు.
కాంగ్రెస్ నేత తులసిరెడ్డి