విభజన చట్టం కింద ఏపీకి 16వేల 160కోట్లు అందించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ సమాధానమిచ్చారు. ఈ మొత్తాన్ని ఈ నెల 6వ తేదీ దాకా ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక సహాయమంత్రి అనురాగ్ ఠాకుర్ వివరించారు.
విభజన చట్టం కింద రాష్ట్రానికి రూ.16,160 కోట్లు విడుదల
2016 సెప్టెంబరులో ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ కింద ఇప్పటివరకు రాష్ట్రానికి ఎన్ని నిధులిచ్చారని రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయమంత్రి అనురాగ్ ఠాకుర్ సమాధానమిచ్చారు.
కాంగ్రెస సభ్యుని ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి సమాధానం
Last Updated : Feb 12, 2020, 7:55 AM IST