ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్(AP CID ADG Sunil Kumar).. పోలీసు సర్వీసు నిబంధనల్ని ఉల్లంఘించారని లీగ్‌ల్ రైట్స్ అబ్జర్వేటరీ కన్వీనర్( (Legal Rights Observatory Convenor) వినయ్‌జోషి కేంద్ర హోంశాఖ(Union Ministry of Home Affairs)కు ఫిర్యాదు చేశారు. కుల, మత విభేదాలు సృష్టిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా లింకులను జతపరిచారు. సునీల్ కుమార్ ప్రసంగాల వీడియో లింకులు.. ఫేస్‌బుక్, ట్విట్టర్ పోస్టులను వినయ్‌జోషి తన ఫిర్యాదులో ప్రస్తావించారు. సునీల్ కుమార్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Sunil Kumar: ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్‌పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు - complaint against ap cid adg sunil kumar news
ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్ (AP CID ADG Sunil Kumar) పై కేంద్ర హోంశాఖ(Union Ministry of Home Affairs)కు ఎల్ఆర్వో కన్వీనర్ (Legal Rights Observatory Convenor) వినయ్ జోషి(VINAY JOSHI ) ఫిర్యాదు చేశారు. సునీల్‌కుమార్ 'అంబేడ్కర్ ఇండియా మిషన్ పేరు'తో ప్రైవేటు కార్యక్రమాలు నిర్వహిస్తూ.. పోలీసు సర్వీసు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు.
complaint against ap cid adg sunil kumar