ఆర్టీసీలో 2013 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు... ఉద్యోగం చేస్తూ చనిపోయిన వారి పిల్లలకు, కుటుంబీకులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించేలా... సంస్థ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. తొలిదశలో 2012 ఏడాది చివరలోపు చనిపోయిన ఉద్యోగుల కుటుంబీకులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. రెండో దశ కింద మిగిలిన వారికి అక్టోబరు 12 లోపు నిర్వహించనున్నారు.
ఆర్టీసీలో కారుణ్య నియామకాలు - Compassionate Appointments in RTC
2013 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ చనిపోయిన వారి కుటుంబీకులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించేలా ఆర్టీసీ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు.
![ఆర్టీసీలో కారుణ్య నియామకాలు](https://etvbharatimages.akamaized.net/breaking/breaking_1200.png)
Breaking News